Gold Silver Rates Today | వెండి, బంగారం ధరల్లో అంతర్జాతీయ ప్రభావం
Gold Silver Rates Today: హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కరోజే కుప్పకూలాయి. బంగారం (Gold) ధర రూ.1,64,400కి చేరగా, కిలో వెండి (Silver) ధర రూ.2,93,900ను తాకింది. గత మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,500గా ఉండగా, ఒక్కరోజే రూ.6,000 పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర 5,080 డాలర్లు, వెండి ధర 87.95 డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు…
