GHMC becomes India’s largest municipal corporation after wards reorganization

GHMC | 300 వార్డులతో దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా గ్రేటర్ హైదరాబాద్

Greater Hyderabad Municipal Corporation: హైదరాబాద్ నగరంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనం చేసిన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న…

Read More
Election counting arrangements at Jubilee Hills, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | Jubilee Hills By-election Counting Ready

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఓట్ల లెక్కింపు పనులు పూర్తిగా సిద్ధమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్(election counting) ప్రారంభమవుతుందని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు. ఈసారి నోటా సహా 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఎన్నికల సంఘం అనుమతితో 42…

Read More

హైదరాబాద్‌ లో భారీ వర్షాల మూసీ వరద, కీలక ప్రాంతాలు నీటమునిగాయి

హైదరాబాద్‌: నగరంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రభావంతో చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, ఎంజీబీఎస్‌, ముసారాంబాగ్‌ వంటి అనేక ప్రాంతాలు నీటమునిగాయి. పరిస్థితి తీవ్రమైనందున వర్ష ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంగా స్పందించారు. వీటి ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు, కిలోల ప్రాంతాల ప్రజలను తొందరగా రక్షించడం లక్ష్యంగా…

Read More