Kondagattu Temple | దేవాదాయ…అటవీ శాఖల మధ్య భూవివాదం
Kondagattu Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం ప్రస్తుతం భూవివాదంతో వార్తల్లో నిలిచింది. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ, అటవీ శాఖల మధ్య తలెత్తిన విభేదాలు అధికారిక స్థాయిలో తీవ్రతరమయ్యాయి. ఒకే మంత్రి పరిధిలో ఉన్న రెండు శాఖల మధ్య నోటీసుల యుద్ధం జరగడం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారి తీసింది. భూమిపై అటవీ శాఖ అభ్యంతరంఆలయ పరిధిలో ఉన్న సుమారు ఆరు ఎకరాల భూమి కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 643 సర్వే…
