Fake IPS officer Shashikant arrested in Filmnagar for extortion and threats

Fake IPS Officer Arrested | ఫిల్మ్‌నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

ఫిల్మ్‌నగర్‌లో పట్టుబడ్డ నకిలీ ఐపీఎస్ అధికారి..బిల్డర్లపై బెదిరింపులు, వసూళ్లుఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిగా తిరుగుతున్న శశికాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటూ ఇద్దరి గన్‌మెన్‌లను వెంట తీసుకుని స్పెషల్ ఆఫీసర్‌గా బిల్డర్లను బెదిరించినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ పలువురు బిల్డర్లను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.డబ్బు తీసుకున్న తర్వాత ప్రాజెక్టులు ఇవ్వకపోగా, తిరిగి అడిగిన వారికి గన్‌మెన్‌ల ద్వారా బెదిరింపులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ALSO READ:రంగనాథ్‌కు…

Read More