ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకు ‘ఫౌజీ’ టైటిల్ ఖరారు

రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజును అభిమానులకు ప్రత్యేకంగా గుర్తింపు కలిగించేలా చేసుకున్నారు. ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురువారం అధికారిక ప్రకటన చేస్తూ, టైటిల్ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించగా, ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటల్లో కాలిపోతున్న దృశ్యం చూపించడం సినిమాపై అంచనాలను…

Read More

‘ఓజీ’పై రవిప్రకాశ్ ట్వీట్‌, పూనమ్ కౌర్ ఘాటు స్పందన: సోషల్ మీడియాలో హాట్ టాపిక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లు వసూలు చేయడంతో రికార్డులు సృష్టించింది. పవన్ నటన, మేనరైజ్మెంట్‌లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ అధినేత రవిప్రకాశ్ ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్‌ను అభినందించారు. రవిప్రకాశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు, “మీరు ఎప్పటికీ ఓజీనే. ఎల్లప్పుడూ ప్రజల ఛాంపియన్‌గా నిలుస్తారు. మీ విజయానికి, మీరు సాధిస్తున్న భారీ…

Read More