గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్… మరో రెండు విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభం
గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్(Hyderabad Global Hub) కొత్తగా కార్యకలాపాలు మొదలుపెట్టిన మరో రెండు విదేశీ కంపెనీలు సోనోకో, ఈబీజీ గ్రూప్. ప్రపంచ వ్యాపార కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ మరొకసారి అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షించింది. అమెరికాకు చెందిన సోనోకో ప్రోడక్ట్స్ మరియు జర్మనీకి చెందిన ఈబీజీ గ్రూప్ నగరంలో తమ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించాయి. ఇప్పటికే ఫిబ్రవరిలో ఆధునిక ఐటీ పెర్ఫార్మెన్స్ హబ్‌ను ఏర్పాటు చేసిన సోనోకో, తాజాగా తమ యూనిట్‌ను శాశ్వత భవనంలోకి మార్చింది. అంతేకాక,…
