Chandrababu Warns Land Tampering

ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే | Chandrababu Warns Land Tampering

Kurnool: కర్నూలు జిల్లా కలుగొట్లలో ‘మీ భూమి-మీ హక్కు’(Mee Bhoomi Mee Hakku) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి హక్కులపై కీలక హెచ్చరిక చేసారు. ఆయన మాట్లాడుతూ, “మీ భూమిపై ఎవరూ కన్నేయకుండా సర్వహక్కులు మీకు మంజూరు చేశాం. గతంలో భూ సంబంధ సమస్యలు చాలా చికాకులు ఇచ్చాయి. ఇప్పుడు ఎవరైనా మీ భూమిని తమ పేరులోకి మారుస్తే వెంటనే గుర్తించబడుతుంది. QR కోడ్ సౌకర్యం ద్వారా మీరు మీ ఫోన్‌లోనే వివరాలను చూడవచ్చు. అన్ని…

Read More