Telangana Gig Workers Act 2025: గిగ్ వర్కర్లకు చట్టబద్ధ భరోసా, కొత్త పాలసీ
Gig Workers Act 2025:గిగ్ వర్కర్లకు మంచి శుభవార్త త్వరలో రూపుదిద్దుకోనున్న కొత్త చట్టం.ఇక వివరాల్లోకి వెళితే…తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల(Gig Workers) సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. మొబిలిటీ, ఫుడ్ డెలివరీ(food delivery boys), లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాల్లో పనిచేసే యువతతో పాటు ఇళ్లలో పని చేసే వారిని కూడా గిగ్ వర్కర్ల కేటగిరీలో చేర్చారు. సామాజిక భరోసా లేకుండా కీలక యాప్ సేవలను నడిపిస్తున్న వీరికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం…
