అంత సీఎం చేతిలోనే..రాజీనామాకైనా సిద్ధం: ఎమ్మెల్యే దానం నాగేందర్
Danam Nagender resignation: ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై దానం స్పందిస్తూ, ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తనకు కొత్త ఏమి కాదని, ఇవన్నీ తన రాజకీయ ప్రయాణంలో భాగమని తెలిపారు. ప్రస్తుతం తనపై అనర్హత పిటిషన్ విచారణలో ఉందని చెప్పారు. అదే సమయంలో సీఎం రేవంత్(CM REVANTH) నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్(BRS)నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత దానం రాజీనామా చేస్తారనే ఊహాగానాలు పెరిగాయి….
