Telangana government splits GHMC into three municipal corporations

GHMC Three Municipal Corporations | హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు – మీ ఏరియా ఎక్కడ ఉందో తెలుసా?

GHMC Three Municipal Corporations: హైదరాబాద్‌ నగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC)ను మూడు స్వతంత్ర మున్సిపల్‌ కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరం వేగంగా విస్తరిస్తుండటంతో పరిపాలన మరింత సమర్థంగా సాగాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 1955 జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారమే ఈ కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు. కొత్తగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు…

Read More