New piracy website iBomma One redirecting users to MovieRulz

iBomma One Piracy Site: ఆగని పైరసీ… కొత్తగా ‘iBomma One’ సైట్ గుర్తింపు

మళ్ళీ పుట్టుకొచ్చిన కొత్త  పైరసీ తెలుగు సినిమాల పై క్లిక్ చేస్తే మూవీరూల్జ్‌కు రీడైరెక్ట్ అవుతున్న లింకులు. తాజాగా ‘iBomma One’ అనే కొత్త పైరసీ వెబ్‌సైట్ ఆన్లైన్‌లో ప్రత్యక్షమైంది. ఈ సైట్‌లో తాజా తెలుగు సినిమాలు కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, యూజర్లు నేరుగా ‘MovieRulz’ సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ALSO READ:Pista House IT Raids: హైదరాబాద్‌లో యజమాని ఇంటి నుంచి రూ.5 కోట్లు స్వాధీనం iBomma నెట్‌వర్క్‌లో సుమారు…

Read More
Pulivendula police arrest 12-member cyber gang involved in digital arrest scam

Digital Arrest Scam:పులివెందులలో 12 మంది సైబర్ ముఠా గ్యాంగ్ అరెస్ట్

Kadapa Digital Fraud:కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న 12 మంది అంతర్రాష్ట్ర సైబర్ ముఠాని  పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం వేంపల్లెలోని రిటైర్డ్ MEO వీరారెడ్డికి వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో ఉన్న సిమ్ నంబర్ ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని నిందితులు భయపెట్టారు. ఢిల్లీలో కేసు నమోదైందంటూ ఫేక్ సుప్రీంకోర్టు పత్రాలు వాట్సప్‌లో పంపించి “డిజిటల్…

Read More
హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల అరెస్ట్ – రూ.107 కోట్ల రికవరీ

సోషల్‌ మీడియా మోసాలపై సైబర్‌ పోలీసుల బిగ్‌ బ్రేక్‌ – రూ.107 కోట్ల రికవరీ

హైదరాబాద్‌: సోషల్‌ మీడియా మోసాలపై సైబర్‌ పోలీసులు బిగ్‌ బ్రేక్‌ అందించారు.సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి భారీ విజయం సాధించారు. పెట్టుబడులు, ఫోన్‌ కాల్స్‌, ఫేక్‌ యాప్‌లు, మెసేజ్‌ లింకుల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న సైబర్‌ నేరగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్టోబర్‌ నెలలో సైబర్‌ మోసాలకు సంబంధించిన 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 55…

Read More