Telangana farmers face heavy crop loss due to Montha cyclone, with government assessing damage

Montha Cyclone Crop Loss:మొంథా తుపాను బీభత్సం రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం

పండిన పంట చేతికి వస్తుంది అనుకునేలోపే మొంథా తుపాను(Montha Cyclone) రాష్ట్రవ్యాప్తంగా పంటలను బీభత్సంగా దెబ్బతీసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చేసిన సర్వే ప్రకారం మొత్తం 1,22,242 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాల్లో పంటలు(Crop Loss) నష్టపోయాయి. వ్యవసాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం, అత్యధికంగా వరి పంటలు 83,407 ఎకరాల్లో, పత్తి పంటలు 30,144 ఎకరాల్లో, మొక్కజొన్న 2,097 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 23,580 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 19,736…

Read More
YSRCP MLC Botsa Satyanarayana criticizes Andhra Pradesh government over crop loss and Kashi Bugga incident

బొత్స సత్యనారాయణ ఫైర్‌: పంట నష్టాలపై ప్రభుత్వం లెక్కలు చెప్పాలి

మొంథా తుఫాన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టాలపై సమగ్రమైన లెక్కలను విడుదల చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. 24 జిల్లాల్లో రైతులు నష్టపోయినా, ముఖ్యమంత్రి, మంత్రులు మాటలకే పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు. గత 18 నెలల్లో వర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన మండలాల వారీగా పరిహారం వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని బొత్స డిమాండ్ చేశారు. “పంట నష్టంపై ప్రభుత్వం పూర్తి…

Read More