Telangana By Election:ఓటమిలో కూడా ఆనందంగా కనిపించిన కేటీఆర్
ఉపఎన్నికలో(Telangana ByElection) కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం ఉత్సాహంగా కనిపించారు. అధికారిక ఫలితాలు వెలువడకముందే తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ఆయన, నిరాశ చెంతా కనిపించలేదు. ఇందుకు కారణం కూడా ఆయన మాటల్లోనే స్పష్టమైంది. తమ పార్టీ కాంగ్రెస్(Congress Victory)కు ప్రత్యామ్నాయంగా నిలిచినట్టు ఈ ఫలితాలు చూపించాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటమి ఎదురైనా 38% ఓట్లు రావడం పార్టీ బలాన్ని నిరూపించిందని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ డిపాజిట్ కోల్పోవడం తమకు (BJP…
