Harish Rao addressing the media on Telangana High Court verdict

హైకోర్టు తీర్పు  ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది…హరీష్ రావు కీలక వ్యాఖ్యలు 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని జీవోలను నాలుగు వారాల్లో బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. జీవోలు దాచిపెట్టడంపై విమర్శప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలను దాచిపెట్టి డ్రామాలు చేస్తోందని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత…

Read More

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై కేటీఆర్ దాడి – ప్రజలకు పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో వరుస ట్వీట్లు చేస్తూ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిస్తేనే 2023 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిన భయం అధికారానికి వస్తుందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు….

Read More