cm chandrababu addressing officials on godavari water dispute

గోదావరి జలాల పై సీఎం స్పందన..వృధా నీటిని వాడుకుంటే తప్పేంటి ?

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగంపై ఏర్పడిన వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. హెచ్‌ఓడీలు, సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేదని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది సుమారు 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించడం వల్ల శ్రీశైలంలోని నీటిని…

Read More