Telangana homeowners selling houses through lucky draw system with ₹500 and ₹1000 coupons

తెలంగాణలో రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్‌ – ఇళ్లు అమ్మకానికి లక్కీ డ్రా పద్ధతి!

రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అమ్మకాలు మందగించడంతో తెలంగాణలో కొత్త ట్రెండ్‌ ప్రారంభమైంది. ఇళ్లు, ప్లాట్లు అమ్మకాలు కష్టంగా మారడంతో యజమానులు లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకుంటున్నారు. రూ.500 నుంచి ₹1000 వరకు కూపన్లు విక్రయించి, డ్రాలో గెలిచిన వారికి ఆస్తి బహూకరిస్తున్నారు. ఈ వినూత్న పద్ధతి ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. నల్గొండకు చెందిన రమేశ్ తన ఆరు గదుల ఇంటిని రూ.999 కూపన్ల లక్కీ డ్రాలో పెట్టగా, చౌటుప్పల్‌కి చెందిన మరో వ్యక్తి…

Read More