Police arresting Tamil Nadu criminal suspect in Chittoor district

చిత్తూరులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అరెస్ట్ | Chittoor Most Wanted Gangster Arrest  

Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల ప్రాంతంలో తమిళనాడు(Tamilnadu)కు చెందిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువన్నామలైకి చెందిన అలెక్స్ పేరుతో గుర్తింపు పొందిన ఈవ్యక్తి, వెల్లూరులో నివాసముంటూ అక్కడ రౌడీ షీటర్‌గా పరిగణించబడుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా హత్యలు, దొంగతనాలు, దోపిడీలు వంటి కేసులతో పాటు పలు నేరాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా యువతను మత్తుకు అలవాటు చేసి ప్రభావితం చేసేవాడనే సమాచారం బయటకు వచ్చింది. గిరిజన ప్రాంతాల యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు…

Read More
Farmers performing milk abhishekam after receiving Annadata Sukhibhava second phase funds

జొన్నగురకలలో రైతుల సంబరాలు….చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం

Annadata Sukhibhava:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని జొన్నగురకల గ్రామంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. రైతుల మొఖంలో ఆనందానికి అవధులు లేవు. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కావడంతో గ్రామం అంతా సంబరాలతో మార్మోగింది. రైతులు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ALSO READ:Rahul Gandhi EC Allegations | రాహుల్ గాంధీ ఆరోపణలపై…

Read More

చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు – గ్రామంలో ఉద్రిక్తత, సీఎం స్పందన

చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు – సీఎం చంద్రబాబు సీరియస్ చిత్తూరు జిల్లాలోని దేవళంపేట గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెదురుకుప్పం మండల పరిధిలో ఉన్న ఈ గ్రామంలో, గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. అంబేద్కర్ విగ్రహానికి పక్కన ఉన్న షెడ్డుకు మొదట మంటలు పెట్టగా, అవి విగ్రహానికి వ్యాపించి విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై సమాచారం…

Read More