జగన్ ఫీల్డ్‌లోకి వచ్చారని ఎద్దేవా చేసిన చంద్రబాబు, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వరద వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటు స్పందన

విజయవాడ వరదలపై వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ ఫీల్డ్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పై సందర్శించారని మండిపడ్డారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో బురదలోకి దిగారని ఎద్దేవా చేశారు.  బుడమేరుకు గేట్లు ఉన్నాయని జగన్ అంటున్నారని… బుడమేరుకు గండ్లు పడ్డాయనే విషయం కూడా వాళ్లకు తెలియదని విమర్శించారు. మా ఇంటిని కాపాడుకోవడానికి…

Read More