Deputy CM Bhatti Vikramarka’s son Surya engaged to Sakshi at Pragathi Bhavan

Bhatti Vikramarka Son Engagement | డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్ హాజరైన ప్రముఖులు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య–సాక్షిల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులోని ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు చిరంజీవి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నటుడు బ్రహ్మానందం, టీ. సుబ్బరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్…

Read More
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చర్చల అనంతరం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సమాఖ్య ప్రతినిధులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చలు సఫలం – కళాశాలల బంద్‌ విరమణ

హైదరాబాద్‌: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యపై ప్రభుత్వం, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్‌లో నాలుగు గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం ఒప్పందం కుదిరింది. ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) బంద్‌ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చర్చలలో ప్రభుత్వం రూ.1,500 కోట్లు వెంటనే చెల్లించడానికి అంగీకరించింది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.600 కోట్లు విడుదల చేసినట్లు, మరో రూ.600…

Read More