Telangana government postpones local elections due to BC reservation issues

Local Telangana Polls:ప్రజాపాలన వారోత్సవాలు  పూర్తయ్యాకనే ఎన్నికలు 

తెలంగాణలో జూబ్లిహిల్స్ ఎన్నికల విజయాన్ని వెంటనే స్థానిక వెళ్ళాలి అనుకున్నా ప్రభుత్వం మరో నెల సమయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక కారణం తమ ప్రభుత్వం ఏర్పడినందుకు నిర్వహించే ప్రజాపాలన సంబరాలు. డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు ఈ సంబరాలు జరపనున్నారు. వాటి తరువాతే లోకల్ పోల్స్‌కు వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం తెలంగాణలో చాల కాలం అయిపోయినప్పటికీ, బీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగా ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. 42%…

Read More

అంబర్‌పేటలో బీసీ బంద్‌కు మద్దతుగా భారీ ర్యాలీ, మాజీ ఎంపీ హనుమంతరావు పాల్గొనడం ప్రత్యేకం

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు ఈ రోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలో భారీ ర్యాలీ నిర్వహించారు, అందులో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా వి. హనుమంతరావు ఫ్లెక్సీ పట్టుకుని ముందుకు నడుస్తూ, ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. ఈ సందర్భంలో వెంటనే ఇతర నాయకులు ఆయనను పైకి లేపి సపర్యలు చేశారు. ర్యాలీ భద్రతకు పోలీస్ బలగాలు, అధికారులు…

Read More