Bangladesh Elections 2026 violence

Bangladesh Elections 2026 | బాంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో హింస…బీఎన్‌పీ నేత మృతి

Bangladesh Elections 2026: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న 13వ పార్లమెంట్ ఎన్నికలు హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తంగా మారాయి. పోలింగ్ సందర్భంగా జమాత్-ఇ-ఇస్లామీ మద్దతుదారులతో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి చెందిన ఓ సీనియర్ నేత మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. సుమారు ఏడాదిన్నర క్రితం విద్యార్థులు ప్రారంభించిన భారీ ఉద్యమం కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఆ పరిణామాల అనంతరం…

Read More