Australia vs England 1st Test: స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల..ఇంగ్లాండ్ 172కే ఆల్ అవుట్
పెర్త్‌లో జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్టులో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్. స్టార్క్ 172కే కుప్పకూలిన ఇంగ్లాండ్. స్టార్క్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ చేరి కేవలం “32.5 ఓవర్లలో 172 పరుగులకు” ఆలౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వికెట్ తీసిన స్టార్క్, చివరి వరకు తన వేగాన్ని, స్వింగ్‌ను ప్రతాపంగా నిలబెట్టుకుని ఇంగ్లాండ్‌ను చిత్తు చేశాడు. ALSO READ:YV Subba Reddy SIT | అంతా అధికారులే చేశారు… SIT…
