AP Road Accidents Counts | ఈ ఏడాది 15,462 ఘటనలు, 6,433 మరణాలు
AP: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో “15,462 రోడ్డు ప్రమాదాలు”, “6,433 మరణాలు” సంభవించినట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, రవాణా కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రతి ప్రమాదంపై తప్పనిసరిగా “థర్డ్ పార్టీ…
