గణేకల గ్రామంలో 180 మీటర్ల సిసి రోడ్డు పనులు ప్రారంభం
గణేకల గ్రామంలో MPP నిధులతో 180 మీటర్ల సిసి రోడ్డు మంజూరు అయ్యింది, ఈ వార్తను సర్పంచ్ బంగారమ్మ గారి మల్లారెడ్డి మీడియాకు వెల్లడించారు. గత 40 సంవత్సరాలుగా గ్రామ ప్రజలు డ్రైనేజీ సమస్యలు, సిసి రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోడ్డు మంజూరు తో సమస్యలు తీరుతాయని తెలిపారు. ప్రస్తుతం మంజూరైన 180 మీటర్ల సిసి రోడ్లు మాత్రమే కాక, త్వరలోనే గ్రామంలోని మెయిన్ రోడ్లకు కూడా సిసి రోడ్డు వేయనున్నట్లు సర్పంచ్ హామీ…
