Cyclone Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి పొంచిఉన్న ముప్పు
AP Weather Update: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని స్పష్టంచేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ వ్యవస్థ తుపానుగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ALSO READ:KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో…
