Ditwa cyclone rain alert | తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక
Ditwa cyclone rain alert: దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక సమాచారం విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాలలో నిన్నటి వరకు కొనసాగిన వాయు గుండం, డిసెంబర్ 3 ఉదయం బాగా గుర్తించబడిన అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు…
