Krishna River banks 3000-Year-Old city ruins

Telangana Ancient | కృష్ణా నది ఎడమ ఒడ్డున పురాతన నగర శిథిలాలు

Telangana Ancient: నల్గొండ జిల్లా “దామరచెర్ల” మండలంలోని వీర్లపాలెం-వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల దగ్గర, “కృష్ణా నది ఎడమ ఒడ్డున” ఒక పురాతన నగరానికి చెందిన శిథిలాలు వెలుగుచూశాయని ప్రముఖ చరిత్రకారుడు “డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ” తెలిపారు. ఆయా పురావస్తుల ఆధారంగా, ఈ నగరం సుమారు “మూడు వేల సంవత్సరాల క్రితం (క్రీ.శ. 15వ శతాబ్దం)” నుండి నిరంతర మనుగడ సాగించినట్టు గుర్తించవచ్చని చెప్పారు. ఈ ప్రాంతంలో “‘ఇనుప యుగానికి చెందిన వందల శిలా సమాధులు (కెయిరన్లు)” ఉన్నాయి….

Read More