Amaravati Development | రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక సహాయం…వెల్లడించిన కేంద్ర మంత్రి
Amaravati Development: అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పటికే రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పరిమళ్ నత్వాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను తెలిపారు. కేంద్రం అమరావతికి ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్ల ప్రత్యేక సాయంలో సగభాగం ఇప్పటికే విడుదలైందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ బ్యాంకు, ఆసియా…
