ap budget 2026 2027

AP Budget 2026-27 | అమరావతి నుంచి రాయలసీమ వరకు: ఏపీ బడ్జెట్‌లో భారీ పెట్టుబడులు

AP Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి దిశానిర్దేశకమని పేర్కొన్నారు. రెవెన్యూ ఖర్చులకు రూ.2,56,143 కోట్లు కేటాయించగా, మూలధన వ్యయంగా రూ.53,915 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు. ముఖ్య కేటాయింపుల్లో అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు, రోడ్లు–పోర్టులు–ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు,…

Read More

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి 200 మిలియన్ డాలర్లు త్వరలో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి మరో విడత భారీ నిధులు అందనున్నాయి. తొలి దశ అభివృద్ధికి హామీ ఇచ్చిన రుణంలో భాగంగా, ఈ ఏడాది చివరి నాటికి సుమారు 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1700 కోట్లు) రెండో విడతను విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఒక ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయి. అమరావతి…

Read More