AI Impact Summit 2026 | AIతో ఉద్యోగాలకు ముప్పులేదు
AI Impact Summit 2026: న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో ప్రారంభమైన “AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026” లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ (AI) ఉద్యోగాలను తీసేస్తుందన్న చర్చలో నిజం లేదని, ఉద్యోగాలు నిలిచిపోతాయని, పనితీరు మరింత పెరుగుతుందని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో AI రంగం విపరీతంగా విస్తరిస్తుందని, యువత ఈ టెక్నాలజీని అలవాటు చేసుకోకపోతే వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సదస్సులో మాట్లాడిన “మైక్రోసాఫ్ట్ ఇండియా-సౌత్ ఆసియా ప్రెసిడెంట్…
