
విదేశీ విద్యార్థుల పని గంటలపై కొత్త పరిమితి
కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విదేశీ విద్యార్థుల పట్ల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ విద్యార్థులు తమ జీవన ఖర్చుల కోసం క్యాంపస్ వెలుపల వారానికి 24 గంటలకు మించి పనిచేయకూడదన్న నిబంధనను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధన ఈ వారంలోనే అమల్లోకి రానుంది. ఈ నిబంధన కారణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్షలాది మంది విదేశీ విద్యార్థులకు, ప్రధానంగా అధిక సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులకు తీవ్రమైన…