
బక్కి వెంకటయ్య ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సౌకర్యాల కోసం కృషి
ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు, ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వసతి గృహాలను పరిశీలించారు. ఆయన, బాలుర మరియు బాలికల వసతి గృహాలను సందర్శించి, అవసరమైన సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి భోజన మెను మరియు హాస్టల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వడియారం బాలికల హాస్టల్ లో విద్యార్థుల సంఖ్యకు సరిపోయే గదులు లేకపోవడం, మూత్రశాల కూడా లేని…