
చెట్ల తిమ్మాయపల్లి లో లలిత తప్పిపోయి 5 రోజుల్లో కేసు చేదింపు
చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్ల తిమ్మాయపల్లి సాజు తండా కు చెందిన మాలోతు లలిత ఈనెల 11వ తేదీని బ్యాంకు నుండి డబ్బులు తెస్తానని ఇంటి నుంచి వెళ్లింది. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, 14వ తేదీన ఆమె కూతురు జరుపుల దేవి ఫిర్యాదు చేశారు, దీంతో పోలీసులు తప్పిపోయినట్లు కేసు నమోదు చేశారు. ఐదు రోజుల్లోనే చేగుంట పోలీసులు కేసును చేదించారు, ఈ విషయంలో సీఐ వెంకట్ రాజా గౌడ్, ఎస్సై చైతన్య కుమార్…