
ధోడ్డనగిరిలో ప్రత్యంగిరి హోమం…. పూజా కార్యక్రమం….
ఆదోని మండలంలోని దొడ్డనగిరి గ్రామంలో ఉన్న శ్రీభోభో రామదాసు స్వామి ఆశ్రమంలో భాద్రపద మాసములో ప్రత్యంగిరి హోమం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ హోమంలో గణపతి, రుద్ర, చండీ, సుదర్శన, గరుడ వంటి వివిధ రకాల హోమాలు కూడా నిర్వహించబడతాయి. ప్రతీ హోమానికి ప్రత్యేకతలు ఉన్నాయి, అయితే ప్రత్యంగిరి హోమం కాసేపు ప్రత్యేకమైనది.ప్రత్యంగిరి హోమంలో వెండు మిరప కాయలతో హోమం చేయడం విశేషం. సాధారణంగా, హోమం తొమ్మిది రకాల కట్టెలతో మరియు మంచి సుగంధ ద్రవ్యాలతో నిర్వహిస్తారు,…