
నాటు సారా మరియు అక్రమ మద్యం ధ్వంసం
గౌరవ పార్వతీపురం మన్యం జిల్లా SP శ్రీ S.V. మాధవరెడ్డి IPS గారి ఆదేశాల మేరకు, 23/9/2024 న, పాలకొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ఎం. రాంబాబు గారి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యాచరణలో, నాటు సారా మరియు ఎక్సైజ్ కేసులలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 728 లీటర్ల నాటు సారా మరియు 683 బాటిళ్ల అక్రమ మద్యం సహా మొత్తం మాదక ద్రవ్యం చిన్నమేరంగి గ్రామ శివారులో…