
సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చిన 100 రోజుల ఘనత
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి 100 రోజుల సమయంలో అభివృద్ధి, సంక్షేమం సాధనలో కేంద్ర బిందువు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వం వుంది అని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పడిన 100 రోజుల్లో, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఆయన చెప్పారు. అనంతరం, ఐటీడీపీ జనరల్ సెక్రటరీ మరుపల్లి సత్య శేఖర్ ఆధ్వర్యంలో మరుపల్లి రెండవ సచివాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో సంతోషాన్ని పంచుకుంటూ, నాయకులు సంక్షేమ కార్యక్రమాలను…