Chittoor Road Accident | కార్వేటి నగరం బోల్తా పడ్డ లారీ, బస్సు ఢీకొట్టి ఒకరు మృతి
Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం ఆర్కే పేట వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ప్యాకెట్లు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడడంతో డ్రైవర్ మరియు క్లీనర్లను రక్షించేందుకు స్థానికులు పరుగులు తీశారు. ఇదే సమయంలో తిరుపతి నుండి పళ్లిపట్టు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి గ్రామస్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులుకు తీవ్రంగా గాయపడ్డారు. ALSO READ:TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం…
