హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్‌తో రష్మిక – ఫేస్ ట్రీట్‌మెంట్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో హల్‌చల్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో మరోసారి చర్చ చెలరేగింది. సాధారణంగా ఎప్పుడూ ఉత్సాహంగా అభిమానులతో మమేకమయ్యే రష్మిక, ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా ప్రవర్తించారు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూసిన ఫొటోగ్రాఫర్లు, “మేడమ్, మాస్క్ తీయండి” అని కోరగా, ఆమె నవ్వుతూ “ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది గయ్స్, తీయలేను” అని చెప్పి మాస్క్ తొలగించకుండా వెళ్లిపోయారు. ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె నిజంగా ఏదైనా బ్యూటీ…

Read More