భద్రాచలంలో ‘ఓజీ’ ప్రీమియర్ షోలో ప్రమాదం: స్పీకర్ కూలి ఇద్దరు యువకులు గాయపడ్డారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రీమియర్ షోలో భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. సినిమా ప్రదర్శన సందర్భంగా భారీ సౌండ్ స్పీకర్ ప్రేక్షకుల మధ్యలో కూలిపడి, ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపడ్డారు. ఈ దుర్ఘటన స్థానిక జనాలలో, అభిమానులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. సినిమా ప్రదర్శన సమయంలో అభిమానులు కేకలు వేస్తూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నా, గోడకు బిగించిన భారీ స్పీకర్లు ఒక్కసారిగా ఊడి కిందపడ్డాయి. ఈ ఘటనకు వెంటనే స్పందించిన…
