ఒంటరితనానికి చెక్ పెట్టిన 75 ఏళ్ల వృద్ధుడు.. కానీ పెళ్లి రోజు తరువాతే మృతి
ఒంటరితనం కాటేసిన ఓ వృద్ధుడు జీవితంలో మరోసారి కొత్తchap పేజీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, జౌన్‌పుర్ జిల్లాలోని కుచ్‌ముచ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన 75 ఏళ్ల వృద్ధుడు సంగ్రురామ్ జీవితం ముగింపును తేటతెల్లం చేసింది. తనకంటే 40 ఏళ్లు చిన్నవయసున్న 35 ఏళ్ల మహిళతో రెండో వివాహం చేసుకున్న సంగ్రురామ్, ఆ ఆనందాన్ని ఒక్క రాత్రికైనా పూర్తిగా ఆస్వాదించలేక, తరువాతి ఉదయమే చనిపోవడం కలకలం రేపుతోంది. వృద్ధుడు సంగ్రురామ్ కథ: సంగ్రురామ్ పుట్టిపెరిగింది…
