బిగ్ బాస్‌పై పోలీస్ ఫిర్యాదు – బ్యాన్ డిమాండ్ చేస్తూ యువకుల ఆందోళన
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పై సంచలన ఫిర్యాదు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్ తో పాటు, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ అనే యువకులు ఈ ఫిర్యాదును చేశారు. వీరి ఆరోపణల ప్రకారం, బిగ్ బాస్ కార్యక్రమం సమాజంపై తక్కువ స్థాయి ప్రభావాన్ని చూపుతుందని, కుటుంబ విలువలను కించపరిచే విధంగా ప్రదర్శించబడుతున్నదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి….
