ప్రతి 9 నిమిషాలకు రేబిస్‌ మృతి, భారత్‌లో మూడో వంతు కేసులు

ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మహమ్మారి కారణంగా ప్రతి 9 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణ పరిస్థితిలో మూడింట ఒకటి కేసులు భారత్‌లోనే నమోదవడం దేశంలో రేబిస్ ప్రమాదాన్ని తీవ్రతరం చేస్తోంది. దేశంలో వీధికుక్కల సంఖ్య కోట్లు దాటడం రేబిస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ 28న జరుపుకునే ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య సూచనలు చేసింది….

Read More