సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం లో మంగళవారం అమ్మవారికి పురోహితులు శంకర్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో సామూహిక వాసవి పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో విశేష పూజా కార్యక్రమం
