కొత్తపాలెంలో పల్లె పండుగలో పాల్గొన్న సోమిరెడ్డి

Somireddy Rajagopal Reddy participated in the village festival at Kottapalem, conducting a groundbreaking ceremony for cement road development and highlighting the government's commitments. Somireddy Rajagopal Reddy participated in the village festival at Kottapalem, conducting a groundbreaking ceremony for cement road development and highlighting the government's commitments.

తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
అందులో భాగంగా సిమెంటు రోడ్డు ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించారు.

రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ః ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా కోల్పోయింది అందులో భాగంగా నియోజకవర్గంలో ఆర్థిక వనరులు పెద్ద ఎత్తున కొల్లగొట్టారు వాటిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ ఎమ్మెల్యే , ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పని బాట లేకుండా టైం పాస్ కొరకు ప్రెస్ మీట్ లు పెట్టడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *