అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లారా లోకేష్ బాబు ను కలిసిన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాజీ జడ్పిటిసి కరుణాకర్ నాయుడు.
ఈ సందర్భంగా సత్య వేడు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను . అభివృద్ధి కార్యక్రమాలను గురించి మంత్రి నారా లోకేష్ బాబుకు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం లోని ప్రజా పరిపాలన దిశగా ఎమ్మెల్యే ఆదిమూలం ను ప్రజల వద్దకు పంపాలని ఈ సందర్భంగా మంత్రి ని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ బాబు సత్యవేడు నియోజకవర్గం లోని ప్రజలందరూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి అన్నారు.