ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసు నందు ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తిరువూరు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై కొనసాగే ప్రజాపోరు తిరువూరు నియోజకవర్గంలో విజయవంతం కావాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిత్దేశాన్ని చేశారు.
తిరువూరు పట్టణంలో ప్రజాపోరు సమావేశం
