జోగుళాంబ గద్వాల్ జిల్లా సరిహద్దులో బీచుపల్లి కృష్ణ నది అవతలి వైపు రంగాపూర్ శివారులో ని ఒక గోదాం లో పేకాట శిబిరo నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ లకు నమ్మదగిన సమచారం రాగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్ రెడ్డి ఆద్వర్యంలో ఇటిక్యాల ఎస్సై వెంకటేష్ , ఎస్బి సిబ్బంది, మరియు వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించడం జరిగింది.
కేసు నమోదు అయిన వారి వివరాలు
1.పల్లె వెంకటయ్య – గుడ్డం దొడ్డి, ధరూర్
- దౌలు – దౌధర్ పల్లి, గద్వాల్
- గుంజ పల్లి వీరేష్, మట్టి పేట రాయచూర్
- ఆంజనేయులు, పారుచర్ల, ధరూర్
- అశోక్ – గద్వాల్
- ఉప్పరి గోపాల్ – ఎర్రవల్లి
- మద్ది లేటి, కొండేర్, ఎర్రవల్లి
- జలీల్ భాషా, రాయచూర్
- పాడ రామిరెడ్డి – ఎర్రవల్లి
- సత్య స్వరూఫ్ – గద్వాల్
- కూర్వ వీరన్న – కొండేరు,ఎర్రవల్లి
- కృష్ణయ్య , రంగాపురం, పెబ్బేరు
- వెంకటన్న, కొండేరు, ఎర్రవల్లి.
- నాగి రెడ్డి, చెలిమిల్ల, పెబ్బేరు .
- నరసింహ రెడ్డి , పెద్దొడ్డి, మల్దకాల్.