పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక స్టేషన్లో పోలీస్ అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం పోలీసులు నిరంతరం కఠినమైన విధులు నిర్వహిస్తున్నారన్నారు.పోలీసు అమరుల త్యాగాలు మారువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావ్, ఎస్ఐలు,పోలీసు సిబ్బంది ఉన్నారు.
పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం
