పెంబిలో కొత్త ఆరోగ్య కేంద్రం, పాఠశాల ప్రారంభం

MP Soyam Bapurao and MLA Bojju Patel inaugurated a new health center and secondary school in Pembi, aiming to benefit remote tribal communities with education and healthcare. MP Soyam Bapurao and MLA Bojju Patel inaugurated a new health center and secondary school in Pembi, aiming to benefit remote tribal communities with education and healthcare.

నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో 1.50  కోటి యాభై లక్షల రూపాలతో నూతన నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 1.50 లక్షలతో భవనాన్నీ నిర్మించారు.అలాగే జిల్లా సెకండరీ పాఠశాలను 1.20 లక్షలతో నిర్మించి రెండు భవనాలను నేడు ఎంపీ సోయం బాపురావు,MLA బొజ్జు పటేల్,జిల్లా కలెక్టర్ అభిలాస్ అభినవ్ లు ప్రారమించారు.. పెంబి మండల కేంద్రంలోని మారుమూల అటవీ ప్రాంతంలో గ్రామాల ప్రజలకు మరియు చదువుకునే పిల్లలకు ఉపయోగ పడే విదంగా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగ పడే విదంగా 15 ఫైనాన్స్ కింద 9 పడకల హాస్పటిల్ ను ప్రారంభించమని అన్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు చదువుకునేందేకు జిల్లా సెకండరీ పాఠశాలను  ప్రారంభించమని అన్నరు. మారుమూల గ్రామాలలో రిమోట్ ఏరియాలో గిరిజనులకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని పులులకు సౌకర్యాలు కల్పిస్తున్నారని అడవిలో ఉండే జనానికి ఇబ్బంది పెడుతున్నారని అందరికి అభివృద్ధి కల్పించే విదంగా చూడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *