విశాఖపట్నంలో ఒక ప్రముఖ హోటల్లో విషెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఘనంగా ఆవిష్కరించబడింది సుమారు 12 సంవత్సరాలుగా హంసయిర్ ఆధ్వర్యంలో మిస్సెస్ వైజాగ్ జరుపబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిస్సెస్ వైజాగ్ 23 సాక్షి బజాజ్ మరియు మిస్సెస్ వైజాగ్ 2023 సబ్ టైటిల్ హోల్డర్స్ మాట్లాడుతూ హ్యాండ్సయిర్ నిర్వహించే మిస్సెస్ వైజాగ్ విశాఖపట్నం కి ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కొనియాడారు పోస్టర్ ఆవిష్కరణ లాస్ట్ ఇయర్ విన్నర్స్ మరియు సబ్ టైటిల్ హోల్డర్స్ మరియు మోడల్స్ చేతుల మీదగా ఆవిష్కరింపబడినది హేంప్షైర్ (Hampshire) ఈవెంట్ అధినేత వాస్ మాట్లాడుతూ 2013 నుంచి సక్సెస్ ఫుల్ గా ప్రతి సంవత్సరం విషెస్ వైజాగ్ జరుగుతుందని స్త్రీలకి సాధికారత కల్పించడానికి మరియు వాళ్ళకి ఒక ఒక వేదికగా నిలుస్తుందని మరియు సుమారు 23 మంది సెమీఫైనల్స్ కి ఆడిషన్స్ నుంచి చేరుతారని డిసెంబర్ లో గ్రాండ్ ఫినాలే ఉంటుందని చెప్పారు. కంటెస్టె చెయ్యాలంటే www.mrsvizag.com మరయు 9866999997 లొ enroll అవ్వొచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దివ్య, శ్రావ్య, ఇషా, ఇందు, సరిత, దియ, సౌజన్య పాల్గొన్నారు.
విశాఖలో మిస్సెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఆవిష్కరణ
